Vallabhaneni Vamsi: అక్రమ మైనింగ్ జరిగినట్లు గుర్తింపు..! 24 d ago
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుసుకుంటుంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతోపాటు వంశి ప్రధాన అనుచరులపై విజిలెన్స్ కేసులు పెట్టారు. మైనింగ్ కోసం తన వద్ద పనిచేసే డైవర్స్ తో పాటు కూలీల పేర్లతో తవ్వకాలకు దరఖాస్తులు చేసుకున్నారని, తీసుకున్న పర్మిషన్ కంటే అదనంగా తవ్వకాలు చేపట్టారని అధికారులు తెలిపారు.